పది ఓవర్లలో చెన్నై స్కోరు 68/2 | Sakshi
Sakshi News home page

పది ఓవర్లలో చెన్నై స్కోరు 68/2

Published Mon, May 4 2015 4:51 PM

పది ఓవర్లలో చెన్నై స్కోరు 68/2

చెన్నై:ఐపీఎల్ -8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై స్కోరు బోర్డుపై పరుగులేవీ లేకుండానే డ్వేన్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది.

 

అనంతరం బ్రెండన్ మెకల్లమ్(20) భారీ షాట్ కు యత్నించి వైజ్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం సురేష్ రైనా(31), డు ప్లెసిస్(13)లు చెన్నై స్కోరును ముందుకు తీసుకువెళుతున్నారు.
 

Advertisement
Advertisement