టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

Published Sat, Apr 11 2015 3:34 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయంతో మంచి ఊపు మీద ఉన్న ధోనీ అండ్ గ్యాంగ్ ను సన్ రైజర్స్ అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగనుంది. 

 

సన్ రైజర్స్ బౌలర్లలో డారెల్ స్టయిన్, భువనేశ్వకుమర్, ఇషాంత్ శర్మ వంటి ప్రధాన అటాకింగ్ ను చెన్నై ఏ విధంగా ఎదుర్కొంటుందో అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement