సామీ, సిమ్మన్స్ అర్థ సెంచరీలు | Sakshi
Sakshi News home page

సామీ, సిమ్మన్స్ అర్థ సెంచరీలు

Published Mon, Feb 16 2015 6:17 AM

సామీ, సిమ్మన్స్ అర్థ సెంచరీలు

నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా సోమవారం ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ డారెన్ సామీ, సిమ్మన్స్ అర్ధ శతకాలను సాధించారు. సామీ 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 9వ అర్థ సెంచరీ. అతడికి తోడు సిమ్మన్స్ కూడా అర్థ సెంచరీ సాధించాడు. సిమ్మన్స్ కు వన్డేల్లో ఇది 16వ అర్థ సెంచరీ.

అప్పటికి జట్టు స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

 

Advertisement
Advertisement