మిల్లర్ అర్ధ సెంచరీ మిస్.. | Sakshi
Sakshi News home page

మిల్లర్ అర్ధ సెంచరీ మిస్..

Published Thu, Mar 12 2015 9:06 AM

de villiers, miller both made half centuries

ప్రపంచకప్ గ్రూప్ బీలో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో సఫారీ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 37 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 207. ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయిన మిల్లర్ నవీద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 

 

డివిలియర్స్ 60 ( 63 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులతో, డుమిని ఒక పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వన్డే కెరీర్లో ఏబీకి ఇది 45వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

Advertisement
Advertisement