ఢిల్లీ x కోల్కతా | Sakshi
Sakshi News home page

ఢిల్లీ x కోల్కతా

Published Mon, Apr 20 2015 6:48 PM

ఢిల్లీ x కోల్కతా

న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా కాసేపట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ టోర్నీలో ఢిల్లీ నాలుగు మ్యాచ్లాడగా రెండింటిలో నెగ్గింది. కోల్కతా ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గెలుపొందింది. ఢిల్లీకి డుమినీ, కోల్కతాకు గంభీర్ సారథ్యం వహిస్తున్నారు.

Advertisement
Advertisement