దిల్షాన్ రికార్డు | Sakshi
Sakshi News home page

దిల్షాన్ రికార్డు

Published Thu, Feb 26 2015 1:02 PM

dilshan made new record

ప్రపంచకప్ గ్రూప్ ఏ లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో లంక ఓపెనర్ తిలకరత్నేదిల్షాన్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (161 పరుగులు)  సాధించిన బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టంచాడు.

ఇంతకు ముందు ఈ రికార్డు అరవింద డిసిల్వ (145 పరుగులు) పేరిట ఉండేది. ఈ మ్యాచ్ లో 146 బంతులు ఎదుర్కొన్న దిల్షాన్ 22 ఫోర్లతో 161 పరుగులు సాధించాడు.

Advertisement
Advertisement