రామ్‌కుమార్‌ ఓటమి 

21 May, 2019 00:47 IST|Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం మొదలైన ఈ క్వాలిఫయింగ్‌ టోర్నీలో రామ్‌కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 171వ ర్యాంకర్‌ జేసన్‌ కుబ్లెర్‌ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 144వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 4–6, 4–6తో ఓడిపోయాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

నెట్‌ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి కేవలం ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి కుబ్లెర్‌ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. భారత నంబర్‌వన్, ప్రపంచ 86వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ప్రధాన టోర్నమెంట్‌ ఈనెల 26న మొదలవుతుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నవ ఇంగ్లండ్‌ నిర్మాత

మోర్గాన్‌ సిక్సర్ల మోత

గర్జించిన ఇంగ్లండ్‌..

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఇంగ్లండ్‌ ఇరగదీసిన రికార్డులివే..

వరల్డ్‌కప్‌ చరిత్రలోనే చెత్త రికార్డు

మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌

మోర్గాన్‌ సిక్సర్ల వర్షం

పాక్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ అదిరింది

అయ్యో బెయిర్‌ స్టో.. జస్ట్‌ మిస్‌!

వీణా మాలిక్‌పై మండిపడ్డ సానియా

పాక్‌ బాయ్స్‌.. నన్ను అడగండి: బాక్సర్‌

ఐసీసీకి సచిన్‌ కౌంటర్‌!

గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా

ఇంగ్లండ్‌ను ఆపతరమా?

విజేతలు ప్రగ్యాన్ష, జతిన్‌దేవ్‌

మనీశ్‌కు మూడు టైటిళ్లు

బర్గర్లు తింటే తప్పేంటి : హర్భజన్‌ సింగ్‌

గంభీర్‌.. నీ కపటత్వం తెలిసిపోయింది

మరో విజయం లక్ష్యంగా!

రెండు రోజులు ఎంజాయ్‌!

‘పాక్‌ కోచ్‌గా మారినప్పుడు చెబుతా’

‘సర్ఫరాజ్‌ స్లీప్‌ ఫీల్డర్‌’

భళారే బంగ్లా!

భళా.. బంగ్లా

ఇప్పుడు అతడేంటో నిరూపించుకోవాలి: సచిన్‌

వికెట్లను కొట్టినా ఔట్‌ కాలేదు!

ఇలా చేయడం అప్పట్నుంచే: కోహ్లి

వెస్టిండీస్‌ ఇరగదీసింది..

పాక్‌ కోచ్‌ అయినప్పుడు చెబుతా: రోహిత్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

ఇది షాహిద్‌ సినిమా కాదు!

ప్రతి సీన్‌లో మెసేజ్‌

సంచలనాల ఫకీర్‌