లలిత్‌బాబు ఓటమి

13 Jan, 2017 00:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ లలిత్‌ బాబుకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన ఐదో రౌండ్‌ మ్యాచ్‌లో నేషనల్‌ చాంపియన్‌ మురళీ కార్తికేయన్‌... రెండో సీడ్‌ లలిత్‌బాబు (3.5)పై విజయం సాధించాడు. దీంతో 5 పాయింట్లు సాధించి కార్తికేయన్‌ ఈ టోర్నీలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు