నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ | Sakshi
Sakshi News home page

నిలకడగా ఆడుతున్న హైదరాబాద్

Published Wed, Apr 22 2015 4:21 PM

నిలకడగా ఆడుతున్న హైదరాబాద్

విశాఖపట్నం: ఐపీఎల్-8లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. 6 ఓవరల్లో హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.  హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్ (27), ధావన్ (14) బ్యాటింగ్ చేస్తున్నారు. విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో కోల్కతా కెప్టెన్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
 

Advertisement
Advertisement