భారత్, ఆస్ట్రేలియా తొలిటెస్టు వాయిదా | Sakshi
Sakshi News home page

భారత్, ఆస్ట్రేలియా తొలిటెస్టు వాయిదా

Published Sat, Nov 29 2014 12:52 PM

India, Australia's first test postponed

మెల్బోర్న్: ఆస్ట్రేలియా, భారత్ల తొలి టెస్టు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సివుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాలమరణం నేపథ్యంలో వాయిదా వేశారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తారన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు.

టెస్టు మ్యాచ్ను వాయిదా వేయాలని ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తదితరులు సూచించారు. హ్యూస్ మరణంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల మానసికస్థితి సరిగాలేదని బోర్డర్ అన్నాడు.
 
 

Advertisement
Advertisement