భారత మోడల్‌ను పెళ్లాడిన టెయిట్ | Sakshi
Sakshi News home page

భారత మోడల్‌ను పెళ్లాడిన టెయిట్

Published Fri, Jun 20 2014 1:10 AM

భారత మోడల్‌ను  పెళ్లాడిన టెయిట్

ముంబై: ఆస్ట్రేలియా  ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ పెళ్లి కొడుకయ్యాడు. తన స్నేహితురాలు, భారత మోడల్ మాషూమ్ సింఘాను అతను గత వారం వివాహమాడాడు. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ముంబైలోనే జరిగిన ఈ పెళ్లికి భారత క్రికెటర్లు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement