నిలకడగా ఆడుతున్న ఐర్లాండ్ | Sakshi
Sakshi News home page

నిలకడగా ఆడుతున్న ఐర్లాండ్

Published Sun, Mar 15 2015 11:09 AM

Ireland 136/4

అడిలైడ్: ప్రపంచకప్ లోభాగంగా గ్రూప్-బిలో పాకిస్థాన్ తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ నిలకడగా ఆడుతోంది. 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. బాల్బిర్ని(18) అవుట్ నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. పోర్టర్ ఫీల్డ్(84) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఒబ్రెయాన్ 12, జాయ్స్ 11, స్టిర్లింగ్ 3 అవుటయ్యారు.

Advertisement
Advertisement