56 పరుగులకు 2వ వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ | Sakshi
Sakshi News home page

56 పరుగులకు 2వ వికెట్ కోల్పోయిన ఐర్లాండ్

Published Sun, Mar 15 2015 10:07 AM

56 పరుగులకు 2వ వికెట్ కోల్పోయిన ఐర్లాండ్

అడిలైడ్: ప్రపంచకప్ లోభాగంగా గ్రూప్-బిలో పాకిస్థాన్ తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 56 పరుగుల వద్ద రెండో  వికెట్ కోల్పోయింది. జాయ్స్(11) రెండో వికెట్ గా అవుటయ్యాడు. 13 ఓవర్లలో 62/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. పోర్టర్ ఫీల్డ్(43), ఒబ్రెయాన్(4) క్రీజ్ లో ఉన్నారు. స్టిర్లింగ్(3)  తొలి వికెట్ గా అవుటయ్యాడు.

Advertisement
Advertisement