టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

Published Mon, Feb 16 2015 3:43 AM

ireland won the toss elected to field first

నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా సోమవారమిక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫిల్డింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్ లో ఇది ఐదవ మ్యాచ్. పసికూనలు ఏ మేరకు వెస్టిండీస్ను కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే.

గత ప్రపంచకప్ లో పెద్ద జట్లకు ఐర్లాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు వెస్టిండీస్ కేవలం స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్పైనే ఆశలు పెట్టుకుంది. పోలార్డ్, డ్వేన్ బ్రేవో లాంటి ఆటగాళ్లు లేకపోవడం విండీస్ కు పెద్ద దెబ్బే.
 

Advertisement
Advertisement