మెక్ కల్లమ్ హాఫ్ సెంచరీ | Sakshi
Sakshi News home page

మెక్ కల్లమ్ హాఫ్ సెంచరీ

Published Sat, Feb 28 2015 9:53 AM

McCullum gets fifty in 21 balls

ఆక్లాండ్: వన్డే వరల్డ్ కప్ లోభాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండెన్ మెక్ కల్లమ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 21బంతుల్లో మూడు సిక్సులు, ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్కును చేరాడు. అంతకుముందు 40 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ ను కోల్పోయింది. గుప్తిల్(11)పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో  పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ 32.2 ఓవర్లలో 151 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement