ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నీరజ్‌ | Sakshi
Sakshi News home page

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నీరజ్‌

Published Fri, Apr 28 2017 1:09 AM

Neeraj to the World Championship

జియాగ్జింగ్‌ (చైనా): యువ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా లండన్‌లో జరగనున్న ఐఏఏఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించాడు. ఇక్కడ జరుగుతున్న ఆసియా గ్రాండ్‌ ప్రి పోటీల్లో రజతం (86.48 మీ.) సాధించి అతను క్వాలిఫై అయ్యాడు.  మహిళల 100 మీ. పరుగులో ద్యుతీచంద్‌ (11.57 సె.) రజతం గెలిచింది. ఈ పోటీల్లో ఓవరాల్‌గా భారత్‌ ఒక స్వర్ణం, 4 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గింది. 

Advertisement
Advertisement