13 ఓవర్లలో కివీస్ 85/1 | Sakshi
Sakshi News home page

13 ఓవర్లలో కివీస్ 85/1

Published Sun, Mar 8 2015 8:50 AM

New Zealand 85/1

నెపియర్: వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం గ్రూపు-ఏలో అప్ఘానిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి 13 ఓవర్లలో వికెట్ నష్టపోయి 85  పరుగులు చేసింది. గప్టిల్(25), విలియమ్సన్(13) క్రీజ్ లో ఉన్నారు.   బ్రెండన్ మెక్ కల్లమ్ 42 పరుగులు చేసి అవుటయ్యాడు.

Advertisement
Advertisement