10 ఓవర్లలో కివీస్ స్కోరు 63/1 | Sakshi
Sakshi News home page

10 ఓవర్లలో కివీస్ స్కోరు 63/1

Published Sat, Mar 21 2015 7:19 AM

New Zealand score 63/1

వెల్లింగ్టన్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లోముందుగా బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ తొలి పవర్ ప్లేలో వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. గుప్టిల్(29), విలియమ్సన్(21) క్రీజ్ లో ఉన్నారు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు.

Advertisement
Advertisement