20 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 89/1 | Sakshi
Sakshi News home page

20 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 89/1

Published Wed, Mar 4 2015 8:06 AM

pakistan 89 runs in 20 overs

నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో వికెట్ నష్టపోయి 89 పరుగులు చేసింది. ఓపెనర్ నాసిర్ జంషేద్(4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అహ్మద్ షెహజాద్ 41, హారిస్ సొహైల్ 38 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement
Advertisement