ఏడో ర్యాంక్కు నాదల్

11 May, 2015 20:32 IST|Sakshi

పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో దిగజారాడు. తాజా జాబితాలో రఫెల్ మూడు స్థానాలు కోల్పోయి ఏడో ర్యాంక్కు పరిమితమయ్యాడు. మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో నాదల్.. బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే చేతిలో ఓటమిపాలయ్యాడు.

మరిన్ని వార్తలు