రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వాలి: శాస్త్రి | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వాలి: శాస్త్రి

Published Tue, Apr 4 2017 6:57 AM

రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వాలి: శాస్త్రి

ముంబై: తమ కాంట్రాక్ట్‌ పరిధిలో ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ చెల్లిస్తున్న వార్షిక వేతనంపై మాజీ కెప్టెన్‌ రవిశాస్త్రి విరుచుకుపడ్డారు. ఇతర దేశ క్రికెటర్లతో పోలిస్తే వారికి లభిస్తున్నది ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.

‘ఏ’ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.2 కోట్లు కాకుండా మరింత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు ఇది రూ.కోటిగా ఉండగా నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) దీన్ని రెట్టింపు చేసింది

Advertisement
Advertisement