బెంళూరు టార్గెట్ 6 ఓవర్లలో 81 | Sakshi
Sakshi News home page

బెంళూరు టార్గెట్ 6 ఓవర్లలో 81

Published Sat, May 16 2015 12:18 AM

బెంళూరు టార్గెట్ 6 ఓవర్లలో 81

హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్ష్యాన్ని 6 ఓవర్లలో 81 పరుగులుగా నిర్ధారించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్ పెట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.

వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను ముందుగా 11 ఓవర్లకు కుదించారు. హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత మరోసారి వర్షం రావడంతో బెంగళూరు బ్యాటింగ్ ను 6 ఓవర్లకు కుదించారు.

Advertisement
Advertisement