రాణిస్తున్న రాబిన్ ఉతప్ప | Sakshi
Sakshi News home page

రాణిస్తున్న రాబిన్ ఉతప్ప

Published Sat, May 2 2015 7:11 PM

robin uthappa batting in bengalore match

బెంగళూరు: ఐపీఎల్-8 లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్  రాబిన్ ఉతప్ప 18 బంతుల్లో మూడు ఫోర్లతో 21 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. తొలి ఐదు ఓవర్లలో కోల్కతా వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను వర్షం పది ఓవర్లు కుదించారు.

Advertisement
Advertisement