5వ వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్ | Sakshi
Sakshi News home page

5వ వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్

Published Wed, Mar 11 2015 3:49 PM

Scotland lose 5th wicket

హోబర్ట్: శ్రీలంక నిర్దేశించిన 364 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్189 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కొలెమన్(70) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. కులశేఖర బౌలింగ్ లో పెరీరాకు క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.

అంతకుముందు మొమ్సెన్(60) నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. పెరీరా బౌలింగ్ లో తిరిమన్నెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కాట్లాండ్ 37 ఓవర్లలో 190/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement