సిమన్స్, పార్థివ్ హాఫ్ సెంచరీలు | Sakshi
Sakshi News home page

సిమన్స్, పార్థివ్ హాఫ్ సెంచరీలు

Published Sun, May 3 2015 5:02 PM

సిమన్స్, పార్థివ్ హాఫ్ సెంచరీలు

మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. ముంబై ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ పటేల్ హాఫ్ సెంచరీలో రాణించి జట్టుకు శుభారంభం ఇచ్చారు. పార్థివ్ 32 బంతుల్లో, సిమన్స్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆదివారం ఇక్కడి పీఏసీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్.. కరణ్వీర్ సింగ్ బౌలింగ్లో అవుటయ్యాడు. సిమన్స్, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement