సిడ్నీ: టి20 ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి ఆరోన్ ఫించ్ కు ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది. ఫించ్ 2014 అక్టోబర్ నుంచి ఆసీస్ టి20 టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ గా కొనసాగుతున్న స్మిత్ కు టి20 నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ సెలెక్టర్ రోడ్ మార్ష్ తెలిపారు.
మాథ్యూ వేడ్ స్థానంలో పీటర్ నెవిల్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేసింది. ఇప్పటివరకు పరిమిత ఓవర్ల మ్యాచ్ లో ఆడని నెవిల్ ను టి20 సిరీస్ కు ఎంపిక చేయడం విశేషం. సీనియర్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ జట్టులో స్థానం నిలుపుకున్నాడు. ఆస్టోన్ అగార్, ఆడమ్ జంపా కూడా జట్టులో చోటు సంపాదించారు.
టి20 టీమ్ ఇదే...
స్టీవ్ స్మిత్(కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్ వెల్, మిచ్ మార్ష్, ఫాల్కనర్, హేస్టింగ్స్, ఆరోన్ ఫించ్, ఆండ్రూ టైయి, పీటర్ నెవిల్, హాజిల్ వుడ్, నాథన్ కౌల్టర్-నిలే, ఆస్టోన్ అగార్, ఆడమ్ జంపా
ఆసీస్ టి20 కెప్టెన్ గా స్మిత్
Published Tue, Feb 9 2016 2:18 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement