150 పరుగుల స్కోరు దాటిన దక్షిణాఫ్రికా | Sakshi
Sakshi News home page

150 పరుగుల స్కోరు దాటిన దక్షిణాఫ్రికా

Published Tue, Mar 3 2015 10:38 AM

150 పరుగుల స్కోరు దాటిన దక్షిణాఫ్రికా

కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ అర్థ సెంచరీలు సాధించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరుదిశగా పయనిస్తోంది. వీరిద్దరూ రెండో వికెట్ కు 105 బంతుల్లో 100 పరుగులు జత చేశారు.

దక్షిణాఫ్రికా 23.5 ఓవర్లలో 150 పరుగుల స్కోరు చేరుకుంది. 25 ఓవర్లలో దక్షిణాఫ్రికా 160/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఆమ్లా 82, డుప్లెసిస్ 61 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement