తొలి టి20లో లంకపై దక్షిణాఫ్రికా గెలుపు | Sakshi
Sakshi News home page

తొలి టి20లో లంకపై దక్షిణాఫ్రికా గెలుపు

Published Sun, Jan 22 2017 1:27 AM

South Africa won first T20 on srilanka

సెంచూరియన్ : శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో నెగ్గింది.  వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. తొలుత దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా... శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి ఓడింది.

Advertisement
Advertisement