స్పోర్ట్స్ క్యాలెండర్ - 2015 | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ క్యాలెండర్ - 2015

Published Sat, Jan 31 2015 1:14 AM

Sports Calendar - 2015

క్రికెట్
 జనవరి 6-10: భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు (సిడ్నీ)
 జనవరి 18: భారత్, ఆస్ట్రేలియా వన్డే (మెల్‌బోర్న్)
 జనవరి 20: భారత్, ఇంగ్లండ్ వన్డే (బ్రిస్బేన్)
 జనవరి 26: భారత్, ఆస్ట్రేలియా వన్డే (సిడ్నీ)
 జనవరి 30: భారత్, ఇంగ్లండ్ వన్డే (పెర్త్)
 ఫిబ్రవరి 8: భారత్, ఆస్ట్రేలియా వన్డే (అడిలైడ్)
 ఫిబ్రవరి 14-మార్చి 29: వన్డే ప్రపంచ కప్ టోర్నీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో)
 ఏప్రిల్ 8-మే 24: ఐపీఎల్-2015
 జూన్: బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన (రెండు టెస్టులు, మూడు వన్డేలు)
 జులై 8-సెప్టెంబరు 13: యాషెస్ సిరీస్ (ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా పర్యటన-5టెస్టులు, 5వన్డేలు, 1టి20)
 అక్టోబరు, నవంబరు: భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన (3 టెస్టులు, 7 వన్డేలు, 2 టి20లు)
 డిసెంబరు: భారత్‌లో శ్రీలంక పర్యటన (3టెస్టులు)
 
బ్యాడ్మింటన్
 జనవరి 20-25: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్
 ఫిబ్రవరి 24-మార్చి 1: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్
 మార్చి 3-8: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
 మార్చి 10-15: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
 మార్చి 24-29: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్
 మార్చి 31-ఏప్రిల్ 5: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ
 ఏప్రిల్ 7-12: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
 మే 10-17: సుదీర్మన్ కప్
 మే 26-31: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
 జూన్ 2-7: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ
 ఆగస్టు 10-16: ప్రపంచ చాంపియన్‌షిప్
 సెప్టెంబరు 8-13: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్
 సెప్టెంబరు 15-20: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్
 అక్టోబరు 13-18: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ
 అక్టోబరు 20-25: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
 నవంబరు 4-15: ప్రపంచ జూ॥చాంపియన్‌షిప్
 నవంబరు 10-15: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ
 నవంబరు 17-22: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్
 డిసెంబరు 9-13: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ
 
టెన్నిస్
 జనవరి 5-11: చెన్నై ఓపెన్ టోర్నీ
 జనవరి 19-ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 మార్చి 9-16: ఇండియన్ వెల్స్ మాస్టర్ సిరీస్ టోర్నీ
 మార్చి 23-30: మియామీ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 ఏప్రిల్ 12-19: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మే 3-10: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మే 10-17: రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మే 25-జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 జూన్ 29-జులై 5: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 ఆగస్టు 10-16: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 ఆగస్టు 16-23: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 ఆగస్టు 31-సెప్టెంబరు 13: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 అక్టోబరు 11-18: షాంఘై మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 నవంబరు 2-8: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 నవంబరు 15-22: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
 
షూటింగ్
 ఫిబ్రవరి 28-మార్చి 10: వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీ (మెక్సికో)
 మార్చి 19-29: వరల్డ్ కప్ షాట్‌గన్ (యూఏఈ)
 ఏప్రిల్ 8-16: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (కొరియా)
 ఏప్రిల్ 24-మే 4: వరల్డ్ కప్ షాట్‌గన్ (సైప్రస్)
 మే 11-19: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (అమెరికా)
 మే 26-జూన్ 2: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్(జర్మనీ)
 ఆగస్టు 6-16: వరల్డ్ కప్ షాట్‌గన్, రైఫిల్, పిస్టల్ టోర్నీ (అజర్‌బైజాన్)
 సెప్టెంబరు 9-18: ప్రపంచ చాంపియన్‌షిప్ (షాట్‌గన్-ఇటలీ)
 సెప్టెంబరు 25-అక్టోబరు 1: ఆసియా చాంపియన్‌షిప్, రైఫిల్-పిస్టల్ (భారత్)
 అక్టోబరు 1-10: ఆసియా చాంపియన్‌షిప్, షాట్‌గన్ (ఇరాన్)
 అక్టోబరు 15-21: వరల్డ్ కప్ ఫైనల్స్, షాట్‌గన్ (సైప్రస్)
 
ఆర్చరీ
 మే 5-15: వరల్డ్ కప్-1
 మే 26-31: వరల్డ్ కప్-2 (టర్కీ)
 జూన్ 8-14: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్
 జులై 26-ఆగస్టు 2: ప్రపంచ చాంపియన్‌షిప్
 ఆగస్టు 11-16: వరల్డ్ కప్-3 (పోలండ్)
 సెప్టెంబరు 8-13: వరల్డ్ కప్-4 (కొలంబియా)
 అక్టోబరు 17-18: వరల్డ్ కప్ ఫైనల్స్ (మెక్సికో)
 నవంబరు 1-8: ఆసియా చాంపియన్‌షిప్
 
రెజ్లింగ్
 జనవరి 28-31: డేవ్ షుల్జ్ అంతర్జాతీయ టోర్నీ (అమెరికా)
 మే 6-10: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (ఖతార్)
 జూన్ 11-14: ఆసియా క్యాడెట్ చాంపియన్‌షిప్ (భారత్)
 జులై 9-12: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (మయన్మార్)
 ఆగస్టు 11-16: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (బ్రెజిల్)
 ఆగస్టు 25-30: ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌షిప్ (బోస్నియా)
 సెప్టెంబరు 7-13: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (అమెరికా)
 
చెస్
 మార్చి 15: ప్రపంచ మహిళల చెస్ నాకౌట్ చాంపియన్‌షిప్ (రష్యా)
 ఏప్రిల్ 18-29: ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ (చైనా)
 మే 1-11: ప్రపంచ మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్
 మే 6-15: ప్రపంచ స్కూల్స్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)
 జూన్ 1-10: ప్రపంచ ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్
 జులై 21-30: ప్రపంచ యూత్ అండర్-16 ఒలింపియాడ్
 సెప్టెంబరు 1-16: ప్రపంచ జూనియర్ అండర్-20 చాంపియన్‌షిప్ (రష్యా)
 సెప్టెంబరు 10-అక్టోబరు 4: ప్రపంచ కప్ (అజర్‌బైజాన్)
 అక్టోబరు 11-31: మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్
 
హాకీ
 జనవరి 22-ఫిబ్రవరి 22: హాకీ ఇండియా లీగ్
 మార్చి 7-15: మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 (భారత్)
 జూన్ 20-జులై 5: వరల్డ్ లీగ్ సెమీఫైనల్-1
 సెప్టెంబరు 5-13: మహిళల జూనియర్ ఆసియా కప్ (చైనా)
 నవంబరు 14-22: పురుషుల జూనియర్ ఆసియా కప్ (మలేసియా)
 నవంబరు 28-డిసెంబరు 6: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (భారత్)
 
వెయిట్‌లిఫ్టింగ్
 జనవరి 1-7: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (ఖతార్)
 ఏప్రిల్ 7-12: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (పెరూ)
 జూన్ 6-14: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (పోలండ్)
 జులై 23-30: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (నేపాల్)
 సెప్టెంబరు 5-11: కామన్వెల్త్ యూత్ గేమ్స్ (సమోవా)
 అక్టోబరు 12-17: కామన్వెల్త్ యూత్, జూనియర్, సీనియర్ చాంపియన్‌షిప్ (భారత్)
 నవంబరు 20-29: ప్రపంచ చాంపియన్‌షిప్ (అమెరికా)
 
ఫార్ములావన్
 మార్చి 15: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి
 మార్చి 29: మలేసియా గ్రాండ్‌ప్రి
 ఏప్రిల్ 12: చైనా గ్రాండ్‌ప్రి
 ఏప్రిల్ 19: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి
 మే 3: కొరియా గ్రాండ్‌ప్రి
 మే 10: స్పెయిన్ గ్రాండ్‌ప్రి
 మే 24: మొనాకో గ్రాండ్‌ప్రి
 జూన్ 7: కెనడా గ్రాండ్‌ప్రి
 జూన్ 21: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి
 జులై 5: బ్రిటన్ గ్రాండ్‌ప్రి
 జులై 19: జర్మనీ గ్రాండ్‌ప్రి
 జులై 26: హంగేరి గ్రాండ్‌ప్రి
 ఆగస్టు 23: బెల్జియం గ్రాండ్‌ప్రి
 సెప్టెంబరు 6: ఇటలీ గ్రాండ్‌ప్రి
 సెప్టెంబరు 20: సింగపూర్ గ్రాండ్‌ప్రి
 సెప్టెంబరు 27: జపాన్ గ్రాండ్‌ప్రి
 అక్టోబరు 11: రష్యా గ్రాండ్‌ప్రి
 అక్టోబరు 25: అమెరికా గ్రాండ్‌ప్రి
 నవంబరు 1: మెక్సికో గ్రాండ్‌ప్రి
 నవంబరు 15: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి
 నవంబరు 29: అబుదాబి గ్రాండ్‌ప్రి
 
టేబుల్ టెన్నిస్
 మార్చి 13-15: ఏషియన్ కప్ (భారత్)
 జులై 22-26: ఆసియా జూనియర్, క్యాడెట్ చాంపియన్‌షిప్ (మలేసియా)
 సెప్టెంబరు 9-13: ఇండియా జూనియర్, క్యాడెట్ ఓపెన్ (భారత్)
 సెప్టెంబరు 26-అక్టోబరు 3: ఆసియా చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)
 
వాలీబాల్
 జులై 3-12: మహిళల అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్ (సైప్రస్)
 ఆగస్టు 7-16: ప్రపంచ మహిళల అండర్-18 చాంపియన్‌షిప్ (పెరూ)
 ఆగస్టు 12-19: ప్రపంచ మహిళల అండర్-23 చాంపియన్‌షిప్ (టర్కీ)
 ఆగస్టు 24-31: ప్రపంచ పురుషుల అండర్-23 చాంపియన్‌షిప్ (యూఏఈ)
 సెప్టెంబరు 11-20: ప్రపంచ పురుషుల అండర్-21 చాంపియన్‌షిప్ (మెక్సికో)
 
బాక్సింగ్
 మే 14-24: ప్రపంచ మహిళల యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (చైనీస్ తైపీ)
 జులై 2-11: ఆసియా సీనియర్ పురుషుల చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)
 సెప్టెంబరు 2-13: ప్రపంచ పురుషుల యూత్ చాంపియన్‌షిప్ (రష్యా)
 అక్టోబరు 5-18: ప్రపంచ సీనియర్ పురుషుల చాంపియన్‌షిప్ (ఖతార్)
 
అథ్లెటిక్స్
 జనవరి 25: ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ (హాంకాంగ్)
 మార్చి 28: ప్రపంచ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్
 మే 8-11: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (ఖతార్)
 జూన్ 3-7: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (చైనా)
 జులై 15-19: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (కొలంబియా)
 ఆగస్టు 22-30: ప్రపంచ చాంపియన్‌షిప్ (చైనా)

Advertisement
Advertisement