ఓటమికి చేరువలో యూఏఈ | Sakshi
Sakshi News home page

ఓటమికి చేరువలో యూఏఈ

Published Wed, Mar 4 2015 1:46 PM

UAE closed to defeat

నేపియర్: పాకిస్థాన్తో మ్యాచ్లో యూఏఈ ఓటమి దిశగా పయనిస్తోంది. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన యూఏఈ ప్రస్తుతం 45 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది.

యూఏఈ 140 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్ అప్రీది బౌలింగ్లో షైమన్ అన్వర్ (62), రోహన్ ముస్తఫా (0) అవుటయ్యారు. అంతకుముందు 108 పరుగుల వద్ద ఖుర్రం ఖాన్ (43) అవుటయ్యాడు. మఖ్సూద్ బౌలింగ్లో క్యాచవుటయ్యాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement