ఆరో వికెట్ కోల్పోయిన యూఏఈ | Sakshi
Sakshi News home page

ఆరో వికెట్ కోల్పోయిన యూఏఈ

Published Thu, Mar 12 2015 1:12 PM

UAE lose 6th wicket at 125 runs

వెల్లింగ్టన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో యూఏఈ తడబాటు కొనసాగుతోంది. 342 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన యూఏఈ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 34.2 ఓవర్లలో 125 పరుగులు చేసిన యూఏఈ ఆరో వికెట్ ను కోల్పోయింది. అజమ్ జావెద్(5) పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 29 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన యూఏఈ.. ఆ తరువాత 45 పరుగుల వద్ద వెనువెంటనే మరో రెండు వికెట్లను నష్టపోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాటిల్(25)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

Advertisement
Advertisement