140 పరుగుల వద్దే 2 వికెట్లు | Sakshi
Sakshi News home page

140 పరుగుల వద్దే 2 వికెట్లు

Published Wed, Mar 4 2015 1:23 PM

UAE lost another 2 wickets

నేపియర్: యూఏఈ 140 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్ అప్రీది బౌలింగ్లో షైమన్ అన్వర్ (62), రోహన్ ముస్తఫా (0) అవుటయ్యారు. అంతకుముందు 108 పరుగుల వద్ద ఖుర్రం ఖాన్ (43) అవుటయ్యాడు. మఖ్సూద్ బౌలింగ్లో క్యాచవుటయ్యాడు. పాకిస్థాన్ నిర్దేశించిన 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన యూఏఈ ప్రస్తుతం 40 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement