116 కేజీల గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

116 కేజీల గంజాయి స్వాధీనం

Published Tue, Sep 20 2016 4:25 PM

116 kgs ganja caught in vishaka district

రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకి పురం గ్రామంలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  స్థానికంగా ఉండే ఓ పరిశ్రమ వద్ద జరిపిన సోదాల్లో 116 కేజీల గంజాయి బయటపడింది. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఓ బైక్, మరో కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement