హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త నివాసం నిర్మాణం విషయంలో గట్టి జాగ్రత్తలే తీసుకున్నారు. దాదాపు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో నిర్మించిన బాత్ రూములు కూడా బుల్లెట్ప్రూఫ్లతో నిర్మించారు. స్నానాల గదులకు ఏర్పాటుచేసిన కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను బిగించారు. అలాగే, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కోసం నిర్మించిన బెడ్రూంలకు కూడా అత్యంత క్వాలిటీ ఉన్న దళసరి గాజు ఫలకాలను బిగించారు.
వీటి విలువ దాదాపు లక్షల్లోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జెడ్ ప్లస్ కేటగిరీని తలదన్నేలా రక్షణ చర్యలు కొత్త నివాసం నిర్మాణంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకే ఇలా బుల్లెట్ ప్రూఫ్ చర్యలను తీసుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు కేసీఆర్ నూతన గృహ ప్రవేశం చేయనున్న విషయం తెలిసిందే. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. ఆర్ అండ్ బీ విభాగం రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 3 బ్లాక్‌లుగా ఈ నిర్మా ణాలు చేపట్టింది. దాదాపు వెయ్యిమందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మించారు. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలను సేకరించి ఇక్కడ పెంచే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించారు. తొమ్మిది నెలల్లోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు.
కేసీఆర్ బాత్రూం గురించి తెలిస్తే అవాక్కే!
Published Wed, Nov 23 2016 12:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement