పర్యావరణ హితకారిణి శౌచాలయాలు | Sakshi
Sakshi News home page

పర్యావరణ హితకారిణి శౌచాలయాలు

Published Mon, Dec 22 2014 2:17 AM

పర్యావరణ హితకారిణి శౌచాలయాలు - Sakshi

గరిష్టంగా గంటలోనే నిర్మాణం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐఎం ధ్వజం


హొస్పేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అ భివృద్ధిపై ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి మండలి సభ్యుడు జీఎన్ నాగరాజు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక మార్కండేయ కళ్యాణ మంటపంలో సీపీఐ(ఎం) 10వ జిల్లా సమ్మేళనంలో  మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డు అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలను చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతు న్నా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ భర్తీ ప్రక్రియలను ప్రారంభించక పోవడం దురదృష్టకరమన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలపై ఏమాత్రం స్పందించడం లేదన్నారు. రైతుల సాగు భూములను స్వా దీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో సీపీఐ (ఎం) పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కు సుపరిపాలను అందిస్తుందని తెలిపా రు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నేతలు బసవరాజు, ప్రసన్న కుమార్, గురుశాం త్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement