అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Mon, Sep 12 2016 10:54 AM

farmer suicide in medak district

చిన్నశంకరంపేట: అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామానికి చెందిన దుర్గాగౌడ్ కు గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేదు. అదీకాక పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఆదివారం రాత్రి ఆత్మహత్య పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు విచారణ చేపడుతున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement