ప్రేమజంటకు వివాహం | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు వివాహం

Published Thu, Sep 20 2018 12:56 PM

marriage To Love Couple  - Sakshi

కర్ణాటక /మండ్య: వివాహానికి కులం అడ్డు రావడంతో దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు ప్రేమికులను ఒక్కటి చేశారు. కేఆర్‌ పేటెకు చెందిన పూజ,సింధట్టి గ్రామానికి చెందిన శశికుమార్‌లు  నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో వారి వివాహానికి తల్లితండ్రులు అడ్డు చెప్పారు. దీంతో ప్రేమికులు దళిత సంఘర్ష సమితిని ఆశ్రయించగా సమితి రాష్ట్ర కన్వీనర్‌ ఎంబీ శ్రీనివాస్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ప్రేమికులకు చట్టరిత్యా వివాహం జరిపించారు.    

Advertisement
Advertisement