బాబు వేధింపులకు భయపడం : పెద్దిరెడ్డి | Sakshi
Sakshi News home page

బాబు వేధింపులకు భయపడం : పెద్దిరెడ్డి

Published Wed, Sep 7 2016 2:32 PM

బాబు వేధింపులకు భయపడం : పెద్దిరెడ్డి - Sakshi

చిత్తూరు : ప్రజా సంక్షేమం, ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు మరిచి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....చంద్రబాబు వేధింపులకు తమ పార్టీ భయపడదని చెప్పారు.  

Advertisement
Advertisement