థియేటర్ పైనుంచి పడి ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

థియేటర్ పైనుంచి పడి ఇద్దరికి గాయాలు

Published Fri, Dec 16 2016 2:50 PM

two workers injured at vuda children's theatre

విశాఖ: విశాఖపట్నంలోని వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ప్రమాదం సంభవించింది. థియేటర్ రెండో అంతస్థు పై నుంచి పడి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నగరంలోని సెవన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో మరామ్మతులు నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు భవనం పై నుంచి కిందపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement