నన్నూ ఇంటర్వ్యూ చేశారు! | Sakshi
Sakshi News home page

నన్నూ ఇంటర్వ్యూ చేశారు!

Published Mon, Nov 24 2014 3:38 AM

నన్నూ ఇంటర్వ్యూ చేశారు! - Sakshi

న్యూఢిల్లీ: స్కూల్లో పిల్లల్ని చేర్పించాలంటే.. సవాలక్ష రూల్స్.. అమ్మానాన్నలకు ఇంటర్వ్యూలు.. ఈ ఇంటర్వ్యూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కూడా తప్పలేదు. తన ఇద్దరు పిల్లల్ని ఢిల్లీలోని ఓ స్కూల్లో చేర్పించే సమయంలో టీచర్లు తనను ఇంటర్వ్యూ చేశారని, అందులో పాసయ్యాకే అడ్మిషన్ దొరికిందని ఆమె చెప్పారు. ఓ మంత్రిలా కాకుండా అందరి తల్లుల్లాగే ప్రశ్నలకు బదులిచ్చానన్నారు.
 

Advertisement
Advertisement