18 నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ లక్షణాలు | Sakshi
Sakshi News home page

18 నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ లక్షణాలు

Published Sun, Dec 28 2014 3:14 PM

18 months kid joined in gandhi hospital with swine flu symptoms

హైదరాబాద్: వైరల్ ఫీవర్ స్వైన్ ఫ్లూ  నగరవాసుల్ని వణికిస్తోంది. 18 నెలల చిన్నారి స్వైన్ ఫ్లూ లక్షణాలను కల్గి ఉండటంతో ఆదివారం గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

 

ఇప్పటి వరకూ స్వైన్ ఫ్లూతో ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిపారు.

Advertisement
Advertisement