గుడుంబా స్థావరాలపై దాడి.. నలుగురి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడి.. నలుగురి అరెస్ట్

Published Sun, Jun 21 2015 5:14 PM

4 arrested by police in janagama

జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలం పెదపాడులో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడిచేసి 2 వేల లీటర్ల బెల్లం పానకం, 80 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యకలాపాన్ని నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement