పాతబస్తీలో గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో గంజాయి స్వాధీనం

Published Sat, Jan 16 2016 2:18 PM

80 kg ganja seized in old city

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో శనివారం తనిఖీలు చేశారు. ఓ గంజాయి విక్రయ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement