‘జైళ్ల’ ఉత్పత్తులకు మస్త్‌ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

‘జైళ్ల’ ఉత్పత్తులకు మస్త్‌ డిమాండ్‌

Published Fri, Jun 9 2017 1:44 AM

80 percent to Central Government for BC Students in Fee Reimbursement and Scholarship Schemes

కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ను కోరిన బీసీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ పథకాల్లో బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 80 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని కేంద్ర సామాజిక, న్యాయ సాధికార మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లట్‌ను బీసీ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు  బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య ఆధ్వర్యంలో సంఘం నేతలు గురువారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. బీసీ కార్పొరేషన్, కుల ఫెడరేషన్లకు వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని, కుల, చేతివృత్తులు దెబ్బతింటున్నందునా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బీసీలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement