వేములవాడలో కుప్పకూలిన బ్రిడ్జి

20 Sep, 2019 12:43 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల : వేములవాడలో కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. మూలవాగుపై 2 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు సాయి కన్ర్స్టక‌్షన్స్‌ 28 కోట్లకు టెండర్లు దక్కిందచుకుంది. ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తై వినియోగంలోకి రాకముందే మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాగా, ముడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి రావావల్సిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. 190 మీటర్ల పొడవు గల బ్రిడ్జిలో ఇప్పటికి 150 మీటర్ల వరకు సెంట్రింగ్‌ పనిపూర్తయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో ఒక్క పిల్లర్‌ ఒరిగిపోగా, బ్రిడ్జిలోని 16 భీములకు పగుళ్లు ఏర్పాడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ నాణ్యత లోపంతో పని చేయడంవల్లే బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెయ్యి క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌!

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు

నేటి నుంచి 'తెలంగాణ వైభవం'

ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు

సీఎం కేసీఆర్‌ అంతు చూస్తాం..

ఆధార్‌ కార్డ తీసుకురమ్మని పంపితే పెళ్లి చేసుకొచ్చాడు

మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు

సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం

మంకీ గార్డులుగా మారిన ట్రీ గార్డులు!

ఎన్నికల్లో ఓడించాడని టీఆర్‌ఎస్‌ నేత హత్య

అంతా కల్తీ

గుట్టల వరదతో ‘నీలగిరి’కి ముప్పు!

రేవంత్‌ వ్యాఖ్యలపై దుమారం

డెంగీ.. స్వైన్‌ఫ్లూ.. నగరంపై ముప్పేట దాడి

అడ్డొస్తాడని అంతమొందించారు

విద్యార్థీ.. నీకు బస్సేదీ?

ఎక్కడికి పోతావు చిన్నవాడా!

మూఢనమ్మకం మసి చేసింది

మహమ్మారిలా  డెంగీ..

మొసళ్లనూ తరలిస్తున్నారు!

అక్టోబర్‌ మొదటి వారంలో బోనస్‌

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

యోగాకు ‘సై’ అనండి!

పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!

జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్‌

కోడెల మృతికి  బాబే కారణం: తలసాని

భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి

కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు