కరీంనగర్లో జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు మృతి

Published Sun, Nov 30 2014 8:07 AM

Gelatin Sticks blast in Karimnagar housing board colony

కరీంనగర్: జిల్లా హౌసింగ్బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇంట్లో  నిల్వఉంచిన జిలెటిన్ స్టిక్స్ సంబంధిత రసాయన పదార్థాలతో బొమ్మలను తయారు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు ఘటన సంభవించినట్టు తెలుస్తోంది. కాగా, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement