సాంబశివుడి కుటుంబానికి 10 లక్షల సాయం | Sakshi
Sakshi News home page

సాంబశివుడి కుటుంబానికి 10 లక్షల సాయం

Published Sat, Mar 26 2016 12:25 PM

Government aid to farmer maoist sambasivudu

నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత, దివంగత టీఆర్‌ఎస్ నాయకుడు కొనాపురి సాంబశివుడి కుటుంబానికి ప్రభుత్వం సాయం అందజేసింది. శనివారం నల్లగొండలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రూ.10 లక్షల చెక్కును సాంబశివుడి కుమార్తె స్వర్ణ, తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మమ్మ లకు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement