గుట్కా తయారీ కేంద్రాలపై దాడి | Sakshi
Sakshi News home page

గుట్కా తయారీ కేంద్రాలపై దాడి

Published Thu, Jun 25 2015 2:31 PM

gutka manufacturing center seized in hyderabad

హైదరాబాద్: నగరంలో పహడీ షరీఫ్ పరిధిలోని గుట్కా తయారీ కేంద్రాలపై దాడి చేశారు. షహీన్ నగర్ లో సోదాలు నిర్వహించి గుట్కా తయారీకి ఉపయోగించే రసాయన, పొగాకు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తయారీలో పాల్గొన్న పలువురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement