మర్రి, తెట్టె బావుల పూడ్చివేత

7 Feb, 2020 09:14 IST|Sakshi
హాజీపూర్‌లోని తెట్టెబావి (ఫైల్‌) ,తెట్టెబావిని పూడ్చిన తర్వాత ఇలా..

బొమ్మలరామారం: హాజీపూర్‌ గ్రామంలో ముగ్గురు బాలికలను దారుణంగా హత్య చేసి పూడ్చి వేసిన మర్రి, తెట్టె బావులు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలకు సజీవ సాక్షం. అసాంఘిక చర్యలు జరిగిన నేపథ్యంలో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ఆదేశాల మేరకు రెండు బావులను పూడ్చివేశారు. ప్రస్తుతం ఆ బావులు ఉన్న ప్రదేశం రూపురేఖలు మారిపోయాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు