జనవరి 1నుంచి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌

22 Dec, 2019 17:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనవరి 1నుంచి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ జరగనుందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఆదివారం మీడియాతో వెల్లడించారు. అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీక అని వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్‌ 45 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది జరిగిన అగ్రి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్‌ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తసుకుంటున్నారని తెలిపారు.

ప్రమాదాలను నివారించేందుకు ప్రతి 30 మీటర్లకు ఫైర్‌ హైడ్రాన్ట్స్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఫైర్‌ కంట్రోల్‌ వెహికిల్స్‌ సులువుగా తిరిగేందుకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. లక్షా 50 వేల లీటర్ల నీటిని నిలువ ఉంచేందుకు రెండు వాటర్‌ సంపులను, 9 ఎమర్జెన్సీ కిట్స్‌ మార్గాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను, నిఘాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25 నుంచి గ్రౌండ్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అంజనీకుమార్‌ వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిటికిటలాడుతున్న మెట్రో రైళ్లు

నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమం

అదృశ్యమైన యువతి.. అనుమానాస్పదరీతిలో..!

మైనర్లే కానీ.. కరుడుగట్టిన దొంగలు

ఉంగరం మింగేశాడు.. గొంతులో ఇరుక్కుంది!

గజ్వేల్‌లో స్టువర్టుపురం దొంగల ముఠా అరెస్టు 

ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఒవైసీ

నిరుద్యోగ భృతిపై నిరాశేనా?

నల్లగొండలో మృతులకు పెన్షన్‌..!

స్థానిక పోరుకు ‘బస్తీ’మే సవాల్‌..!

నేటి ముఖ్యాంశాలు..

‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

టికెట్‌ లేకుంటే రూ.500 జరిమానా

నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణం ఎగరాలి!

మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌

సులభ్‌ కాంప్లెక్స్‌లో తపంచాల కలకలం

అమెరికాకు మన కళాఖండాలు

మార్పు మంచికే..!

దిశా నిర్దేశం...

అభివృద్ధి కోసం పరిశోధనలపై దృష్టి పెట్టాలి

ఉపకార దరఖాస్తులకు ఈ నెల 31 వరకే గడువు 

యువతరం కదిలింది

పెద్ద మొక్కలు అందుబాటులో ఉంచాలి

‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు పదోన్నతులు

విత్తన భాండాగారంగా తెలంగాణ: నిరంజన్‌రెడ్డి

‘సాగునీటి’ పటిష్టానికి మేధోమథనం

ఎదురుచూపులే!

మున్సిపల్‌ ఎన్నికల్లో వింత పరిస్థితి..

వచ్చే ఐదేళ్లు.. రూ.2 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక

శింబు సినిమాలో విలన్‌గా సుదీప్‌

జీఎస్టీ సోదాలు.. స్పందించిన సుమ, అనసూయ

ఈ కాంబినేషన్‌ సూర్యను గట్టెక్కిస్తుందా?

దబాంగ్‌ 3: రెండో రోజు సేమ్‌ కలెక్షన్లు..

‘బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే’